మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా డిసాస్టర్ అయిన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుండి ఎవ్వరి ఊహలకు కూడా అందని రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. తొలిరోజు ప్రీమియర్స్ తో కలిపి 1.42 కోట్ల రేంజ్ లో స్టార్ట్ అయిన సినిమా కలెక్షన్స్ జోరు తర్వాత కూడా దుమ్ము లేపే రేంజ్ లో కొనసాగింది. ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Premieres – 17L~
👉Day 1 – 1.25Cr
👉Day 2 – 63L~
👉Day 3 – 41L~
👉Day 4 – 35L~
👉Day 5 – 27L~
Remaining Days – 7L~
Total:- 3.15CR Gross
ఇవీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా సాధించిన రీ రిలీజ్ కలెక్షన్స్ లెక్క. RTC X రోడ్స్ లో ఆల్ మోస్ట్ 40 లక్షల లోపు గ్రాస్ ను అందుకుంది.
ఇక సినిమా రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 1.96Cr
👉Ceeded – 25L~
👉Andhra – 94L~
👉AP-TG Total Collections – 3.15CR~ GROSS
👉KA+ROI+OS – 21L
Total WW Collections – 3.36CR GROSS~
ఇదీ సినిమా రీ రిలీజ్ లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్…
రీ రిలీజ్ మూవీస్ లో ఇది ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఒకసారి టాప్ కలెక్షన్స్ రీ రిలీజ్ మూవీస్ ని గమనిస్తే…
👉#Kushi – 7.30CR~
👉#Orange4K– 3.36Cr*****
👉#Jalsa – 3.20Cr
👉#Okkadu4K – 2.54CR
👉#Pokiri – 1.73Cr
👉#Desamuduru – 1.65CR****
👉#ChennakeshavaReddy – 1.10Cr~
👉#Billa – 1.05Cr~
ఇక ఫ్యూచర్ లో కూడా చాలా సినిమాల రీ రిలీజ్ లు జరుగుతాయి మరి ఏ సినిమాలు ఈ లిస్టులో నిలుస్తాయో చూడాలి.