Home న్యూస్ హిట్ వైపు ఒక్కో అడుగు…ఓరి దేవుడా 6 డేస్ టోటల్ కలెక్షన్స్!!

హిట్ వైపు ఒక్కో అడుగు…ఓరి దేవుడా 6 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పర్వాలేదు బాగుంది అనిపించే టాక్ ఉన్నప్పటికీ కాంతార మరియి సర్దార్ సినిమాల ఇంపాక్ట్ వలన ఈ సినిమా కొంచం స్లో అండ్ స్టడీగా పరుగును కొనసాగించాల్సి వస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ బ్రేక్ ఈవెన్ వైపు…

ఒక్కో అడుగు వేస్తూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 26 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని డీసెంట్ హోల్డ్ ని మరోసారి చూపించగా వరల్డ్ వైడ్ గా 29 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 1.66Cr
👉Ceeded – 44L
👉Andhra – 1.75Cr
Total AP TG – 3.85CR(6.55Cr~ Gross)
👉KA+ROI – 10L
👉OS – 59L
Total WW – 4.54CR(8.10Cr~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ 5.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 6 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.46 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here