Home న్యూస్ 6 కోట్ల బిజినెస్..2 రోజుల్లో వచ్చింది ఇది

6 కోట్ల బిజినెస్..2 రోజుల్లో వచ్చింది ఇది

529
0

  కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ పందెం కోడి 2 తెలుగు లో కూడా భారీ ఎత్తున దసరా బరిలో నిలవగా సినిమా మంచి ఓపెనింగ్స్ తో మొదటి రోజు వసూళ్ల పరంగా దుమ్ము లేపగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కూడా రెండు రాష్ట్రాలలో బి సి సెంటర్స్ లో మంచి జోరు చూపి రోజు ముగిసే సమయానికి అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించి సత్తా చాటుకుంది..

సినిమా ఓవరాల్ గా 6 కోట్ల బిజినెస్ ని తెలుగు లో చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ గా 1.6 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు మినిమమ్ 80 లక్షలు వస్తుందని అంచనా వేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1.2 కోట్ల షేర్ ని అందుకుంది.

దాంతో రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 2.8 కోట్ల షేర్ ని అందుకుంది. సినిమా తమిళ్ వర్షన్ టోటల్ గా 2 రోజులకి గాను 7 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నట్లు సమాచారం. దాంతో టోటల్ గా 2 రోజుల తెలుగు తమిళ్ కలెక్షన్స్ 10 కోట్ల రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here