ఇక ఈ సినిమా ని రీసెంట్ గా సంక్రాంతి కానుకగా జెమినీ టివి లో టెలికాస్ట్ చేయగా సినిమా TRP రేటింగ్ పరంగా మరీ అద్బుతాలు నమోదు చేయకపోయినా పర్వాలేదు అనిపించే విధంగా TRP రేటింగ్ ని భారీ పోటి లో సాధించింది అని చెప్పాలి.
కొన్ని పెద్ద తెలుగు సినిమాలతో పోల్చితే కొంచం బెటర్ గానే 5.2 TRP రేటింగ్ ని పందెం కోడి 2 సినిమా సాధించి సంక్రాంతి సినిమాల్లో పర్వాలేదు అనిపించే TRP రేటింగ్ ని సాధించింది. ఇక విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టెంపర్ రీమేక్ అయోగ్య బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసు లో దుమ్ము లేపబోతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.
where is matter
some problem in app bro…will sort out it soon