Home న్యూస్ పవన్ కళ్యాణ్ 15, మహేష్ 17, ఎన్టీఆర్ 19… ఇదేమి దంచుడు సామి!!

పవన్ కళ్యాణ్ 15, మహేష్ 17, ఎన్టీఆర్ 19… ఇదేమి దంచుడు సామి!!

2271
0

సోషల్ మీడియా లో టాలీవుడ్ ఫ్యాన్స్ రచ్చ మరో లెవల్ లో ఉంటుంది ఈ మధ్య, ఒక పక్క కోలివుడ్ హీరోల ఫ్యాన్స్ ట్రెండ్స్ విషయం లో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డు లను బ్రేక్ చేసే విషయం లో చాలా దూరం లో ఉండగా మరో పక్క మన ఫ్యాన్స్ మాత్రం కొత్త రికార్డులతో ఎప్పటి కప్పుడు పాత రికార్డుల బెండు తీస్తూ సంచలన రికార్డులతో దూసుకు పోతున్నారు.

రీసెంట్ టైం లో టాలీవుడ్ లో ట్విట్టర్ ట్రెండ్స్ లో 24 గంటల రికార్డులు ఎంత ముఖ్యంగా మారిపోయాయో… మొదటి 1 మిలియన్ ట్వీట్స్ అలాగే మొదటి గంట ట్వీట్స్ కూడా చాలా ముఖ్యంగా మారిపోయాయి. రీసెంట్ టైం లో ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ఈ రికార్డుల విషయం లో…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

టాప్ 3 ప్లేసులలో నిలిచి దుమ్ము లేపారు… ఇది వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 33, 37 నిమిషాల టైం లోనే 1 మిలియన్ ట్వీట్స్ వేసి కొత్త రికార్డ్ ను పవన్ కళ్యాణ్ బర్త్ డే టైం లో తర్వాత గబ్బర్ సింగ్ ట్రెండ్ లో నమోదు చేసి రికార్డ్ సృష్టించగా ఈ ఇయర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజున…

West All Time Top 10 Share Movies

19 నిమిషాలకు పైగానే టైం తీసుకుని ఈ రికార్డ్ ను అందుకున్నారు. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి కేవలం 15 నిమిషాలకు పైగా టైం తీసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేయగా… ఇప్పుడు ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్..

Guntur Area All Time Top 10 Share Movies

జస్ట్ లో ఆ రికార్డ్ ను మిస్ అయినా 17 నిమిషాలకు పైగా టైం తీసుకుని 1 మిలియన్ ట్వీట్స్ రికార్డ్ ను నమోదు చేసి ప్రస్తుతం టాప్ 2 ప్లేస్ లో నిలిచారు. ఓవరాల్ గా టాలీవుడ్ లో రీసెంట్ టైం లో ఒకటికి మించి ఒకటి కొత్త రికార్డులు సోషల్ మీడియా లో నమోదు అవుతుండటం విశేషం అని చెప్పాలి. ఇక మహేష్ ఫ్యాన్స్ 24 గంటల్లో ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here