టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డుల ట్రెండ్ 24 గంటలను పూర్తీ చేసుకుంది… ఇంకా అసలు సిసలు పుట్టిన రోజు వేడుక రానే రాలేదు కానీ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ కే సంచలన రికార్డు లతో బెండు తీశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్… పాత రికార్డులను ఒక్కోటి బ్రేక్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి టాలీవుడ్ కే కాకుండా ఇండియా కే…
బిగ్గెస్ట్ టార్గెట్ ని సెట్ చేసి పెట్టారు…. ఓవరాల్ గా అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్ లో పాత రికార్డ్ కు ఇప్పుడు కొత్త రికార్డ్ కి మధ్య తేడా ఏకంగా 18.8 మిలియన్స్ కి పైగా ఉందీ అంటే ఏ రేంజ్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊచకోత కోశారో అర్ధం చేసుకోవచ్చు…
ఇక ఈ రికార్డ్ తో పాటు ఇండియా లోనే బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డ్ అయిన 21.5 మిలియన్ ట్వీట్ రికార్డ్ ను 19 గంటల 30 నిమిషాల్లో బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు 24 గంటలు పూర్తీ అయ్యే సరికి ఒక్క రికార్డ్ కూడా మిగల్చలేదు….
ఏకంగా పాత రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు ఏకంగా 5.8 మిలియన్స్ కి పైగా లీడింగ్ ని సాధించి కొత్త రికార్డ్ ను నమోదు చేసి బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ ట్రెండ్స్ కి సెట్ చేశారు. ఒకసారి టాప్ అడ్వాన్స్ ట్రెండ్స్ ని గమనిస్తే…
👉#AdvanceHBDPawanKalyan – 27.3M~ (NEW RECORD)***
👉#NTRBdayFestBegins – 8.5 M~
👉#AdvanceHBDMaheshBabu – 8.5 M~
👉#JANASENANIBdayCelebrationsIn15D – 2.4 M
👉#NTR Fans (100 Days-2019) – 2.2 M~
ఇక ఇండియా లో బిగ్గెస్ట్ టాప్ 5 ట్రెండ్స్ ని గమనిస్తే…
👉#AdvanceHBDPawanKalyan: 27.3M~***
👉#HappyBirthdayNTR: 21.5M~***
👉#8YrsOfGabbarSinghHysteria: 13.4M~
👉#HappyBdayPawanKalyan: 10.51M
👉#HBDTHALAPATHYVijay: 10.5M~*
వీటి తో పాటు వకీల్ సాబ్ పై కూడా 10.9 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ వేసి సింగిల్ డే లో హైయెస్ట్ ట్వీట్స్ దక్కించుకున్న టైటిల్ టాగ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నారు..
👉#VakeelSaab- 10.9M~(A BD Trend)****
👉#VakeelSaab- 8.4M~(GS trend)
👉#Master- 7.7M~(BD trend)
👉#SarkaruVaariPaata- 6.5M~(A BD Trend)
👉#RadheShyam: 6.3M
ఇలా దొరికిన రికార్డ్ ను దొరికినట్లు బ్రేక్ చేసి అప్ కమింగ్ ట్రెండ్స్ కి బిగ్గెస్ట్ టార్గెట్ ని సెట్ చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్… మరి ఈ రికార్డులు రానున్న టైం లో బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా మహేష్ బర్త్ డే కి లేదా తిరిగి పవన్ బర్త్ డే కే ఉందని చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో…