అజ్ఞాతవాసి TRP రేటింగ్..దిమ్మతిరిగే షాక్

0
991

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి అంచనాల నడుమ రిలీజ్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ మొదటి ఆటకే నెగటివ్ టాక్ పీక్స్ లో రావడంతో సినిమా తర్వాత తేరుకోలేక పోయింది.

దాంతో టాలీవుడ్ చరిత్ర లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యి సేం రిజల్ట్ ని మళ్ళీ రిపీట్ చేసి షాక్ ఇచ్చింది. రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ మూవీ కి టి.ఆర్.పి రేటింగ్ పరంగా 7.2 రేటింగ్ దక్కిందట.

ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే లోవెస్ట్ రేటింగ్ అని చెప్పొచ్చు. ఇది వరకు తీన్ మార్ మూవీ టి.ఆర్.పి రేటింగ్ పరంగా 8.4 రేటింగ్ ని దక్కించుకుని అతి తక్కువ రేటింగ్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ కెరీర్ గా ఉండేది, ఇప్పుడు ఆ రికార్డ్ ను అజ్ఞాతవాసి బ్రేక్ చేసింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!