Home గాసిప్స్ ఓరినీ…హరిహర వీర మల్లుకి ఇంత బడ్జెటా…పవన్ కెరీర్ లో రికార్డ్!!

ఓరినీ…హరిహర వీర మల్లుకి ఇంత బడ్జెటా…పవన్ కెరీర్ లో రికార్డ్!!

3490
0

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ మరీ తీవ్రంగా ఉండటం వలన ఈ సినిమా అంచనాలను పూర్తిగా అందుకోలేదు కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఉన్నంతలో సినిమా కి సాలిడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి లభించడమే కాదు తర్వాత డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్నాక కూడా…

Vakeel Saab 18 Days Total World Wide Collections

సినిమా కి అద్బుతమైన వ్యూవర్ షిప్ లభించడం విశేషం, ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీర మల్లు సినిమా… తక్కువ టైం లో క్వాలిటీ సినిమాలు తీయగల డైరెక్టర్ గా పేరున్న క్రిష్ డైరెక్షన్ లో…

Vakeel Saab 15 Days Total World Wide Collections

పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే భారీగా ఉండగా వచ్చే ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ ను అనౌన్స్ చేసిన ఈ సినిమా అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సాలిడ్ గా వచ్చింది.

పవన్ కళ్యాణ్ న్యూ లుక్ అండ్ సినిమా గ్రాండియర్ కూడా అద్బుతంగా ఉండటంతో సినిమా పై అంచనాలు ఒక్కసారిగా డబుల్ అవ్వగా విజువల్స్ అండ్ గ్రాండియర్ కూడా భారీగా ఉండటం తో ఎంత బడ్జెట్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఓవరాల్ బడ్జెట్ లెక్క ప్రస్తుతానికి 160 కోట్ల దాకా ఉందని టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.

ప్రస్తుతం సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఉన్న నేపధ్యంలో కొన్ని పనులు ఆగిపోగా సినిమా మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత బడ్జెట్ పెరిగి 170 కోట్ల దాకా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో గ్రాఫిక్స్ కోసమే 55 కోట్లకు పైగా బడ్జెట్ ని కేటాయించారు అంటే ఏ రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా అనుకున్న టైం కి ఆడియన్స్ ముందుకు వస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here