Home న్యూస్ 8.52M-549.1K ఔట్…రజినీ మాస్ ఇది!!

8.52M-549.1K ఔట్…రజినీ మాస్ ఇది!!

0

సూపర్ స్టార్ రజనికాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అన్నాట్టే సినిమా తెలుగు లో పెద్దన్న పేరుతో డబ్ అయ్యి దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా తమిళ్ తో పాటు తెలుగు లో గంట గ్యాప్ తో రిలీజ్ చేశారు. ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండగా మొత్తం మీద 24 గంటల్లో ఈ ట్రైలర్…

ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. ముందుగా ట్రైలర్ తమిళ్ వర్షన్ 24 గంటల రిపోర్ట్ ని గమనిస్తే… 6.49 మిలియన్ వ్యూస్ ని అలాగే 447.8K లైక్స్ ని సొంతం చేసుకుని అక్కడ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.

ఇక తెలుగు వర్షన్ డబ్ గంట తర్వాత రిలీజ్ అవ్వగా తెలుగు లో 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి 2.03 మిలియన్ వ్యూస్ ని 101.3K లైక్స్ ని అందుకుంది. మొత్తంగా రెండు చోట్లా కలిపి 8.52 మిలియన్ వ్యూస్ ని 549.1K లైక్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here