Home న్యూస్ పెళ్లిసందD టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్క ఇదే!!

పెళ్లిసందD టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్క ఇదే!!

484
0

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా పండగ టైం లో పోటి లో కొంచం బిగ్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ను సర్పైజ్ చేసే సత్తా ఉన్న సినిమా పెళ్లిసందD అని చెప్పాలి. మొదటి పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఊహకందని విజయాన్ని ఆ టైం లో సొంతం చేసుకుంది… ఇప్పుడు ఈ పెళ్లిసందD పై కూడా భారీ అంచనాలు ఏమి లేవు కానీ కచ్చితంగా అంచనాలను మించే అవకాశం ఎంతైనా ఉంది.

ఇక సినిమా ఓవరాల్ థియేటర్స్ కౌంట్ రిలీజ్ అవ్వగా నైజాంలో సినిమా 89 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సీడెడ్ ఏరియాలో 40 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఆంధ్ర రీజన్ లో 120 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 250 థియేటర్స్ లో రిలీజ్ ను…

సొంతం చేసుకోబోతుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 400 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. సినిమా 7.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగితూ ఉండగా బాక్స్ ఆఫీస్ బుకింగ్స్ నార్మల్ గా ఉండటంతో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కానుంది. మరి సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here