Home న్యూస్ అమ్మింది 124.5 కోట్లకు…3 వారాల్లో వచ్చింది ఇది!!

అమ్మింది 124.5 కోట్లకు…3 వారాల్లో వచ్చింది ఇది!!

1187
0

     కోలివుడ్ సూపర్ స్టార్ రజినీ మ్యానియా కొనసాగుతుంది, 2.0 ముందు వరకు కొంత నిరాశ ని మిగిలించే సినిమాలు చేసిన రజినీ 2.0 తో అల్టిమేట్ కంబ్యాక్ చేశాడు, తర్వాత ఇప్పుడు సంక్రాంతి కి పేట సినిమా తో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించాడు. తమిళ్ లో విశ్వాసం సినిమా నుండి తెలుగు లో మూడు స్ట్రైట్ సినిమాల నుండి సినిమా కి పోటి తీవ్రంగా ఎదురు అయింది, తెలుగు లో….

సినిమా తేరుకోలేక పోయినా… తమిళ్ లో మాత్రం విశ్వాసం సినిమా గట్టి పోటి ఇచ్చే కలెక్షన్స్ ని సాధించింది, కానీ విశ్వాసం కన్నా కొంచం వెనుకే ఉన్నా సినిమా మిగిలిన చోట్ల మాత్రం సూపర్ స్టార్ మ్యానియా హెల్ప్ తో సాలిడ్ గా కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది.

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారలను కంప్లీట్ చేసుకుని ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో రన్ అవుతుండగా సినిమా మరో వారం 10 రోజులు ఇదే జోరు కొనసాగించే అవకాశం అయితే పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 21 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ గ్రాస్ ని పరిశీలిస్తే…Tamil Nadu – 112 Cr, Telugu States – 9.6 Cr, Karnataka – 18.28 Cr, Kerala – 7.95 Cr, ROI – 5.11 Cr, Overseas – 69.3 Cr Total worldwide gross 222.24 Cr.

సినిమాను టోటల్ గా 124.4 కోట్లకు అమ్మగా సినిమా 126 కోట్ల లోపు షేర్ టార్గెట్ అలాగే 240 కోట్ల లోపు గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటికి టోటల్ షేర్ 115 కోట్లకు పైగా ఉందని సమాచారం, ఇంకా సినిమా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here