Home న్యూస్ ప్రభాస్ @ 814 కోట్లు….లాస్ట్ 5 మూవీస్ తెలుగు వర్షన్ కలెక్షన్స్!!

ప్రభాస్ @ 814 కోట్లు….లాస్ట్ 5 మూవీస్ తెలుగు వర్షన్ కలెక్షన్స్!!

0
Prabhas Last 5 Movies Telugu Version Collections
Prabhas Last 5 Movies Telugu Version Collections

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా అందులో ఒక్క రాధే శ్యామ్ మూవీ మాత్రమే అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా వేటి రేంజ్ లో అవి బాగానే పెర్ఫార్మ్ చేశాయి బాక్స్ ఆఫీస్ దగ్గర….

కలెక్షన్స్ పరంగా ప్రభాస్ నటించిన లాస్ట్ 2 సినిమాలు ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేయగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన కల్కి(Kalki 2898 AD Movie) ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా….

తెలుగు వర్షన్ కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో జోరు చూపించగా ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల తెలుగు వర్షన్ కలెక్షన్స్ టాలీవుడ్ హీరోలలో ఎవ్వరూ అందుకోలేని రికార్డులతో మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…

Kalki 2898 AD Movie Total World Wide Collections!!

మొత్తం మీద ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల తెలుగు వర్షన్ కలెక్షన్స్ టోటల్ షేర్ లెక్క ఊహకందని రేంజ్ లో 800 కోట్ల ఎపిక్ షేర్ మార్క్ ని దాటేసి మరే హీరో ప్రస్తుతానికి అందుకోలేని రేంజ్ లో జోరు చూపించడం ఎపిక్ సంచలనం అనే చెప్పాలి.

ఒకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Prabhas Last 5 Movies Collections(Telugu Version)(Share)
👉#Kalki2898AD – 302.52CR*****
👉#Salaar – 217.13CR
👉#AdiPurush – 109.50CR
👉#RadheShyam – 72.20CR~
👉#SAAHO – 112.73CR
Total Last 5 Movies collections: 814.08CR
Average 1 Movie Collections: 162.81Cr

ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల షేర్ లెక్క అక్షరాలా 814 కోట్ల మార్క్ ని అందుకోగా అందులో కూడా లాస్ట్ 2 సినిమాల షేర్ 520 కోట్ల లోపు ఉండటం విశేషం. ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ లో ప్రజెంట్ యావరేజ్ గా ఒక్క సినిమా కి 162.81 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి….ఇక ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ తో ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తాడో…మిగిలిన హీరోలు ఎంతవరకు ప్రభాస్ ను మ్యాచ్ చేస్తారో చూడాలి….

Kalki 2898 AD Hindi Total Collections - EPIC BLOCK BUSTER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here