పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(PRABHAS) బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకోగా బాహుబలి సిరీస్ తర్వాత చేసిన సినిమాల్లో ఒక్క రాదే శ్యామ్ మాత్రం ఔట్ రైట్ డిసాస్టర్ గా నిలిచింది. మిగిలిన సినిమాలు మాత్రం…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో భారీ కలెక్షన్స్ నే ఇతర సినిమాలతో కంపేర్ చేస్తే సొంతం చేసుకోగా ఓవరాల్ గా మాత్రం హిట్స్ గా అయితే ఏవి నిలవలేదు… కాగా ప్రభాస్ నటించిన సినిమాల కలెక్షన్స్ కొన్ని మేజర్ ఏరియాల్లో ఓ రేంజ్ లో ఉండగా….
రాయలసీమ లాంటి మాస్ ఏరియాలో కూడా బాహుబలి సిరీస్ నుండి ఓ రేంజ్ లో కలెక్షన్స్ జాతర సృష్టిస్తున్న ప్రభాస్ లేటెస్ట్ గా ఆదిపురుష్ సినిమా వరకు సాలిడ్ గా ఓవరాల్ గా వసూళ్ళని సొంతం చేసుకున్నాడు. ఆదిపురుష్ అంచనాలను అందుకోలేదు కానీ…
అందుకుని ఉంటే కలెక్షన్స్ ఇంకా ఎక్కువగానే ఉండేవి. ఒకసారి ఈ ఏరియాలో ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల బాక్స్ ఆఫీస్ టోటల్ రన్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
#Prabhas Last 5 Movies Ceeded Collections
👉#Adipurush – 10.78Cr****
👉#RadheShyam – 7.46Cr
👉#Saaho – 11.82Cr
👉#Baahubali2 – 34.75Cr
👉#Baahubali – 21.8Cr
TOTAL 5 Movies Collections – 86.61CR💥💥💥
మొత్తం మీద ఆదిపురుష్ రాదే శ్యామ్ మరియు సాహో సినిమాలు బాహుబలి సిరీస్ తో పోల్చితే ఇక్కడ అంచనాలను పూర్తిగా అందుకోలేదు… టోటల్ గా 5 సినిమాల కలెక్షన్స్ ఇక్కడ 86 కోట్లకు పైగా ఉండగా మరే హీరోకి ఈ రేంజ్ వసూళ్లు ఇక్కడ లేవు. ఇక సలార్(salaar part 1 – ceasefire) ఇక్కడ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.