Home న్యూస్ ప్రభాస్ కల్కి ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!!

ప్రభాస్ కల్కి ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ అయిన  కల్కి 2898AD( Kalki2898AD Movie) మూవీ ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా నుండి ఆల్ రెడీ ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద మంచి అంచనాలనే క్రియేట్ చేసింది.

ఇక సినిమా నుండి అఫీషియల్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ ను ఈ నెల 10న రిలీజ్ చేయబోతున్నారు…. కొంత గ్యాప్ తర్వాత పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానున్న సినిమా ఇదే అవ్వడంతో కచ్చితంగా రికార్డుల జాతరని ఈ సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తూ ఉండగా…

10 న రిలీజ్ కానున్న సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు బ్రేక్ చేయాల్సిన కొన్ని మేజర్ రికార్డులు ఉండగా వాటిలో టాలీవుడ్ ట్రైలర్స్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని ఎక్కువగా చూస్తారు కాబట్టి ప్రస్తుయ్తం ఆ రికార్డ్ హోల్డర్ గా ప్రభాస్ నటించిన సలార్ ట్రైలర్ 3 నిమిషాల టైం తో టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో భీమ్లా నాయక్(Bheemla Nayak) ట్రైలర్ 4 నిమిషాల టైంతో ఉంది.

ఇక టాలీవుడ్ ట్రైలర్స్ పరంగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న రికార్డ్ గుంటూరు కారం(Guntur Kaaram) ట్రైలర్ పేరిట 37.68 మిలియన్ వ్యూస్ తో ఉండగా రెండో ప్లేస్ లో సలార్(Salaar Movie) ట్రైలర్ 32.58 మిలియన్స్ తో ఉంది. సౌత్ మూవీస్ పరంగా కూడా ఈ సినిమాలే టాప్ 2 లో ఉన్నాయి…

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ విషయంలో టాలీవుడ్ లో RRR Movie ట్రైలర్ 1.24 మిలియన్ లైక్స్ తో ఉండగా రెండో ప్లేస్ లో సాలార్ ట్రైలర్ 1.238 మిలియన్ లైక్స్ తో జస్ట్ లో టాప్ 2 లో ఉంది. సౌత్ పరంగా లియో(Leo Movie) ట్రైలర్ 2.64 మిలియన్ లైక్స్ తో ఉంటే టాప్ 2 లో కూడా విజయ్ బీస్ట్ మూవీ 2.22 మిలియన్ లైక్స్ తో ఉంది. ఇవి కల్కి ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు…మరి ఇందులో ఎన్ని రికార్డులు ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here