Home TRP రేటింగ్ 2020 లో సెన్సేషనల్ రికార్డ్ కొట్టిన ప్రభాస్ సాహో TRP రేటింగ్!!

2020 లో సెన్సేషనల్ రికార్డ్ కొట్టిన ప్రభాస్ సాహో TRP రేటింగ్!!

1702
0

2019 ఇయర్ లో టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ లో ముందు నిలిచిన సినిమా సాహో. బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యుమంగస్ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయినా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, తెలుగు అండ్ సౌత్ భాషలను మించి హిందీ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అక్కడ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ మరోసారి రుజువు చేసి చూపింది.

Saaho 2nd Day Box Office Openings....Sensational Hold

కాగా సినిమా రీసెంట్ గా జనవరి 26 న రిపబ్లిక్ డే కానుకగా హిందీ లో టెలికాస్ట్ చేశారు. కాగా అదే సమయం లో ఇతర హిందీ బిగ్ మూవీస్ కూడా టెలికాస్ట్ అయ్యాయి. కానీ 2020 లో ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన మూవీస్ లో బిగ్గెస్ట్ టెలివిజన్ రేటింగ్ ని….

సాహో సినిమా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఏకంగా 1.28 కోట్ల ఇంప్రెషన్స్ ని సినిమా సొంతం చేసుకుందట. అంటే ఆల్ మోస్ట్ ఒకే సమయం లో ఈ సినిమా ని కోటి 28 లక్షల మంది అత్యధికంగా కొద్ది సేపు కంటిన్యు గా చూశారని అర్ధం. ఈ వ్యూయర్ షిప్ 2019 మూవీస్ పరంగా కూడా టాప్ 5 ప్లేస్ ని సొంతం చేసుకుంది.

Saaho 1st Day Box Office Openings...Earth Shattering Openings

2019 ఇయర్ గాను రిలీజ్ అయిన మూవీస్ టెలివిజన్ వ్యూయర్ షిప్ ని గమనిస్తే
1. #Housefull4 – 2.15 cr
2. #TotalDhamaal – 1.67 cr
3. #2Point0 – 1.65 cr
4. #Kesari – 1.56 cr
5. #Saaho – 1.28 cr
6. #LukaChuppi – 1.25 cr
7. #KabirSingh – 1.2cr
8. #Junglee – 1.11 cr
9. #Simmba – 1.11 cr
10. #Zero – 92.60 lakhs
ఇవి హిందీ లో రీసెంట్ టైం లో హైయెస్ట్ వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకున్న సినిమాలు.

Saaho 1st Day Total Worldwide Box Office Collections...Humongous Harri cane

ఇక హిందీ లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూయర్ షిప్ రికార్డ్ కూడా బాహుబలి 2 పేరిటే ఉంది, ఏకంగా 2 కోట్ల 68 లక్షల వ్యూయర్ షిప్ తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది ఆ సినిమా. ఓవరాల్ గా ఫ్లాఫ్ టాక్ తో కూడా సాహో సినిమా ఈ రేంజ్ లో ఊచకోత కోయడం తో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.

Saaho 2nd Day Box Office Collections...180Cr+ in 2 Days

avatar
  Subscribe  
Notify of