Home న్యూస్ ప్రభాస్ రీసెంట్ మూవీస్ ట్రైలర్స్ 24 గంటల రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి!

ప్రభాస్ రీసెంట్ మూవీస్ ట్రైలర్స్ 24 గంటల రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బాహుబలి(Baahubali Movies) తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోగా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ తో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా నిలిచి సంచలనం సృష్టించాడు… ఇక ప్రభాస్ సినిమాల రేంజ్ కూడా పెరిగిపోతూ ఉండగా…ప్రభాస్ నటించిన సినిమాల…

టైలర్ లు కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పుడు సంచలనాలు సృష్టిస్తూ ఉండగా ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అలాగే యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఇక ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను…

600 కోట్ల హీరో విజయ్….గోట్ తెలుగు బిజినెస్ ఆఫర్ ఎంత వచ్చిందో తెలుసా!!
రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి కూడా ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా కొత్త రికార్డులను నమోదు చేయడంలో మిస్ అయింది. కానీ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీస్ ట్రైలర్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఒకసారి రీసెంట్ ప్రభాస్ మూవీస్ ట్రైలర్ 24 గంటల రిపోర్ట్ లను గమనిస్తే…

#Prabhas Recent Movies Trailers Views – Likes Reports in 24 Hours
👉#Kalki2898AD – 14.43M and 694K Likes****
👉#Salaar –32.58M and 1.238M Likes
👉#AdiPurush –10.60M and 551.8K Likes
👉#RadheShyam –23.20M and 590.2K Likes
👉#SAAHO –12.33M and 392K Likes
👉#Baahubali2 –21.81M and 497K Likes

అక్షరాలా 100 కోట్లు…6నెలల్లో ఒకే ఒక్క సినిమా ఇదే!
ప్రభాస్ రీసెంట్ మూవీస్ లో సలార్ మూవీ ట్రైలర్ బెస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ట్రైలర్ అని చెప్పాలి. ఇప్పుడు కల్కి కి ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మూవీ కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో అనేది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here