బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే నిరాశ పరిచే టాక్ ని సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ లో కంప్లీట్ గా నిరాశ పరిచిన సినిమా వర్కింగ్ డేస్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తో పరిస్థితిని మరింత కష్టతరం చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వడంతో….
సినిమాను ఎర్లీగా డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా అమెజాన్ ప్రైమ్ వాళ్ళతో త్వరగా డిజిటల్ రిలీజ్ కి ట్రై చేస్తూ ఎక్కువ రేటు వస్తుందేమో అని ట్రై చేసినా వాళ్ళు ససేమీరా అనడంతో ఇప్పుడు మేకర్స్ మనసు మార్చుకుని….
వేరే OTT లలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఏ OTT బెస్ట్ డీల్ ఇస్తే ఆ OTT లో సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది, కానీ వేరే OTT లు సిద్ధం అవుతాయా, లేక ప్రైమ్ లోనే సినిమా నాలుగు వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ అవుతుందో చూడాలి.