లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా అంచనాలను మించి పోయి ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి హిట్ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న సీక్వెల్ మూవీ పొన్నియన్ సెల్వన్ 2 పై అంచనాలు మొదటి పార్ట్ తో పోల్చితే మినిమమ్ కూడా లేవనే చెప్పాలి. తమిళనాడులో ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తున్న కానీ మిగిలిన చోట్ల మాత్రం…
సినిమా పై బజ్ పెద్దగా లేదనే చెప్పాలి. దాంతో సినిమా కి ఎక్కడా కూడా బిజినెస్ ఏమి జరగలేదు అనే చెప్పాలి. దాంతో సినిమాను మళ్ళీ ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ అన్ని ఏరియాలలో ఏ విధంగా ఉందో ఒకసారి గమనిస్తే…
👉Tamilnadu – 80Cr(Own Valued)
👉Telugu States- 10Cr
👉KERALA – 9Cr
👉HINDI+KA+ROI- 21Cr~
👉Overseas – 50CR~
Total WW Valued Business – 170CR
ఇదీ ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ బిజినెస్ రేంజ్ అని చెప్పాలి…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు హిట్ అవ్వాలి అంటే 335 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.