Home టోటల్ కలెక్షన్స్ హాట్రిక్ హిట్స్ హీరో….పురుషోత్తముడు టోటల్ కలెక్షన్స్ పరిస్థితి ఇది!

హాట్రిక్ హిట్స్ హీరో….పురుషోత్తముడు టోటల్ కలెక్షన్స్ పరిస్థితి ఇది!

0
Raj Tarun Purushothamudu Movie Total Box Office Collections
Raj Tarun Purushothamudu Movie Total Box Office Collections

కెరీర్ మొదలు పెట్టిన తర్వాత వరుస హిట్స్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోలలో ఒకరైన రాజ్ తరుణ్(Raj Tharun) ఇక ప్రామిసింగ్ హీరోగా ఎదగడం ఖాయం అనుకుంటున్న టైంలో వరుస పెట్టి ఒకటి తర్వాత సినిమాలు రిలీజ్ అవ్వడం, అన్నీ ఫ్లాఫ్ అవుతూనే ఉండటంతో ఒక స్టేజ్ లో…

రాజ్ తరుణ్ నటించిన సినిమాలను సైతం ఎవ్వరూ పట్టించుకోవడమే తగ్గించగా రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ పురుషోత్తముడు(Purushothamudu Movie Collections)మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బడ్జెట్ కొంచం ఎక్కువే అవ్వగా ఓవరాల్ గా…

ట్రైలర్ రిలీజ్ తర్వాత మినీ శ్రీమంతుడు మూవీని తలపించిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ను అలరించే విషయంలో ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. దాంతో కలెక్షన్స్ పరంగా కూడా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన ఈ సినిమా…

టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Purushothamudu Movie Total Collections Report(Est)
👉Nizam: 30L~
👉Ceeded: 10L~
👉Andhra: 28Cr~
AP-TG Total:- 0.68CR(1.30CR~ Gross)
👉Ka+ROI+OS – 8L~
Total WW Collections – 0.76CR(1.50CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ 1.5 కోట్ల దాకా ఉండగా, సినిమా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా 80 లక్షల లోపే షేర్ తో పరుగును పూర్తి చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది…కెరీర్ మొదట్లో వరుస హిట్స్ తో దుమ్ము లేపిన రాజ్ తరుణ్ ఇప్పుడు మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here