Home న్యూస్ పుష్ప 1, కే జీ ఎఫ్ 2…2…RRR అసలు లిస్టు లోనే లేదేంటి!

పుష్ప 1, కే జీ ఎఫ్ 2…2…RRR అసలు లిస్టు లోనే లేదేంటి!

3175
0

లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకూ కూడా ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్టులో ముందు నిలిచే సినిమాల పరంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా కచ్చితంగా లిస్టులో ఉండాల్సిన సినిమా, ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కాంబోలో ఆల్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. అలాంటి ఈ సినిమా ను ఈ ఇయర్ కి గాను…

మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్టులో చోటు కూడా దక్కక పోవడం ఒక విచిత్రం అని చెప్పాలి. అదే టైం లో కొన్ని ఇతర సినిమాలు ఈ ఇయర్ కి గాను మోస్ట్ వాంటెడ్ లిస్టులో నిలిచాయి. ప్రఖ్యాత IMDB లో ఇండియాస్ మోస్ట్ ఆంటీసిపెటేడ్ మూవీస్ లిస్టులో ఆర్ ఆర్ ఆర్….

సినిమా టాప్ 10 లో కూడా లేదు, అదే టైం లో ఆల్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీస్ లో KGF చాప్టర్ 2 మరియు పుష్ప సినిమాలు ఈ లిస్టులో టాప్ ప్లేస్ కోసం పోటా పోటిగా ఉండటం విశేషం, కొద్ది సేపు KGF2…

కొద్ది సేపు పుష్ప సినిమాలు టాప్ ప్లేస్ లో ఉండగా ప్రభాస్ రాధే శ్యామ్ మూడో ప్లేస్ లో మరక్కర్ 4 వ ప్లేస్ లో హసీనా దిల్రుబా 5 వ ప్లేస్ లో గంగుభాయ్ కతియవాడి 6 వ ప్లేస్ లో తూఫాన్ 7 వ ప్లేస్ లో బెల్ బాటం 8 వ ప్లేస్ లో అత్రంగి రే 9 వ ప్లేస్ లో కోల్డ్ కేస్ 10 వ ప్లేస్ లో నిలిచాయి.

ఈ లిస్టు ని ఎంతవరకు నమ్మొచ్చు అన్నది దేవుడికే తెలియాలి… బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాలు అన్నీ రిలీజ్ అయ్యాక ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను వీటి రేంజ్ కి మించి షేక్ చేసే అవకాశం ఆర్ ఆర్ ఆర్ కి ఎంతైనా ఉంది. మరి అలాంటి సినిమా లిస్టులో లేకపోవడం వింత… ఈ లిస్టు లైవ్ అప్ డేట్స్ ఇక్కడ తెలుసుకోండి… https://m.imdb.com/india/upcoming/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here