Home న్యూస్ డే 1 కన్నా డే 17 డబుల్ మార్జిన్….నెవర్ బిఫోర్ మాస్ రాంపేజ్!

డే 1 కన్నా డే 17 డబుల్ మార్జిన్….నెవర్ బిఫోర్ మాస్ రాంపేజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో వీక్ లో ఎంటర్ అయినా కానీ ఇప్పటికీ కలెక్షన్స్ ని అద్బుతంగా సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా అన్ని ఏరియాల్లో సాధించే గ్రోత్ ఒకెత్తు అయితే హిందీలో హోల్డ్ చేసిన విధానం నెక్స్ట్ లెవల్ మాస్ రాంపేజ్ అని చెప్పాలి.

Pushpa 15 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఒకసారి హిందీలో ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Day1- 3.31C
Day2- 3.79C
Day3- 5.56C
Day4- 3.70C
Day5- 3.60C
Day6 – 3.53C
Day7- 3.40C
Day8- 2.31C
Day9- 3.75C
Day10- 4.25C
Day11- 2.75C
Day12- 2.50C
Day13- 2.4C
Day14- 2.24C
Day15- 3.5C
Day16- 6.1C
Day17- 6.25C**
Total: – 62.94Cr

Pushpa 17 Days Total Collections

ఇందులో ఫస్ట్ డే కలెక్షన్స్ తో పోల్చితే రిలీజ్ అయిన 16-17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఆల్ మోస్ట్ డబుల్ రేంజ్ లో ఉన్నాయి.. హిందీలో లోకల్ మూవీస్ కూడా ఈ రేంజ్ లో రాంపేజ్ చూపెట్టడం చాలా అరుదు. ఇప్పుడు పుష్ప సినిమా ఇదే నిజం చేసి సంచలనం సృష్టించింది.

Pushpa 16 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here