Home న్యూస్ పెట్టింది 10…20 టార్గెట్…నాలుగున్నర రెట్లు ప్రాఫిట్ తో కొత్త చరిత్ర!!

పెట్టింది 10…20 టార్గెట్…నాలుగున్నర రెట్లు ప్రాఫిట్ తో కొత్త చరిత్ర!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప సెన్సేషనల్ కలెక్షన్స్ తో అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం నంబర్ 1 షేర్ ని అందుకున్న సినిమాగా సంచలన రికార్డ్ తో ఊచకోత కోయగా సినిమా లాంగ్ రన్ లో ఇప్పటికీ కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ రెడీ కొన్ని ఏరియాలలో కలెక్షన్స్ పరంగా క్లోజింగ్…

Pushpa 27 Days Total Collections

స్టేజ్ కి వచ్చేసింది… అదే టైం లో సినిమా హిందీ లో మాత్రం ఇప్పటికీ స్ట్రాంగ్ గా పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. సంక్రాంతి సెలవుల్లో నార్త్ లో ఆడియన్స్ థియేటర్స్ లో చూడటానికి ఒక్క సినిమా కూడా లేక పోవడంతో ఉన్న ఆప్షన్స్ లో పుష్ప ఒక్కటే…

Pushpa The Rise Hindi Collections

ఆప్షన్ గా ఉండటంతో సంక్రాంతి వీకెండ్ లో కూడా దుమ్ము లేపిన పుష్ప సినిమా 5 వ వీకెండ్ లో 1.3 కోట్లు, 1.45 కోట్లు, 1.95 కోట్ల నెట్ కలెక్షన్స్ ని లాస్ట్ వీకెండ్ లో సొంతం చేసుకోగా సోమవారం కూడా ఆల్ మోస్ట్ 75 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుందని….

Pushpa 30 Days Total Collections

ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండగా ఈ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ వర్షన్ కి గాను ఆల్ మోస్ట్ 90 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడానికి చాలా దగ్గరగా వచ్చింది అని చెప్పాలి. సినిమాను హిందీ లో 10 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా 20 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద…

Pushpa 32 Days Total Collections

ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా నాలుగున్నర రెట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని 90 కోట్ల రేంజ్ కి వెళ్ళడం మామూలు భీభత్సం కాదనే చెప్పాలి. లాంగ్ రన్ లో సినిమా 95 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మరి సినిమా ఆ మార్క్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

Pushpa 31 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here