Home న్యూస్ 90 రోజుల టైం ఉంది…ఆల్ రెడీ 220K ఔట్ అక్కడా!!

90 రోజుల టైం ఉంది…ఆల్ రెడీ 220K ఔట్ అక్కడా!!

0

ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాబోతున్న అప్ కమింగ్ మూవీస్ లో మోస్ట్ హైప్ మూవీ గా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie)….సినిమా నుండి ఆల్ రెడీ…..

గ్లిమ్స్, టీసర్ అలాగే ఒక సాంగ్ కూడా రిలీజ్ అవ్వగా అన్నింటికీ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి…టీసర్ అండ్ గ్లిమ్స్ ఇండియా వైడ్ గా సాలిడ్ బజ్ క్రియేట్ చేయగా సాంగ్ కూడా మంచి రీచ్ ను సొంతం చేసుకుంటూ సినిమా మీద ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తూ ఉండగా…

సినిమా నుండి మరో సాంగ్ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది….సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 న రిలీజ్ కానుండగా రిలీజ్ కి ఆల్ మోస్ట్ ఇంకా 90 రోజుల లోపు టైం ఉండగా సినిమా క్రేజ్ కి నిదర్శనంగా బుక్ మై షోలో ఆల్ రెడీ ఆడియన్స్ లో ఆసక్తి ఏకంగా 2 లక్షల మార్క్ ని దాటేసి…

220K లైక్స్ మార్క్ ని దాటేసింది….ఈ ఇయర్ రిలీజ్ కానున్న అప్ కమింగ్ మూవీస్ లో ఈ సినిమావే హైయెస్ట్ లైక్స్ ఉన్న మూవీ అని చెప్పాలి…సినిమా మీద హిందీలో కూడా విపరీతమైన హైప్ ఉండగా ఏమాత్రం ట్రైలర్ కూడా క్లిక్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here