సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ రెండు వారాలను పూర్తి చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ, అన్ని వర్షన్ లు కలిపి ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని దాటేసి సంచలనం సృష్టిస్తూ లాభాలను సొంతం చేసుకుంటూ ఉండగా…
తెలుగు వర్షన్ కి గాను సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా ఉన్నంతలో సినిమా తెలుగు వర్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రికవరీని సొంతం చేసుకుంది. కానీ క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule Day Wise Telugu States Collections(Inc GST)
👉Day 1: 70.81CR(Inc 6.35CR~ premieres)
👉Day 2: 19.25Cr
👉Day 3: 21.60Cr
👉Day 4: 27.86Cr
👉Day 5: 9.02Cr
👉Day 6: 7.51Cr
👉Day 7: 5.85Cr
👉Day 8: 4.59Cr
👉Day 9: 4.34Cr
👉Day 10: 7.75Cr
👉Day 11: 12.25Cr
👉Day 12: 3.07Cr
👉Day 13: 1.88Cr
👉Day 14: 1.76Cr
AP-TG Total:- 197.54CR(294.40CR~ Gross)
సినిమా ఇక తెలుగు వర్షన్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 14 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 90.36Cr
👉Ceeded: 29.62Cr
👉UA: 22.34Cr
👉East: 12.01Cr
👉West: 9.32Cr
👉Guntur: 14.60Cr
👉Krishna: 12.02Cr
👉Nellore: 7.27Cr
AP-TG Total:- 197.54CR(294.40CR~ Gross)
👉KA-ROI : 32.25Cr~
👉OS – 55.55Cr***Approx
Total WW Collections : 285.34CR 239.65CR(Gross- 475CR~)
(92%~ Recovery)
మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 310 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 92% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం మరో 24.66 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి మూడో వీక్ లో పోటి ఉన్నప్పటికీ కూడా క్రిస్టమస్ హాలిడేస్ అలాగే న్యూ ఇయర్ హాలిడేస్ అడ్వాంటేజ్ లు ఉండటంతో లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.