బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ వలన ఆంధ్రలో కొంచం డౌన్ అయినా కూడా నైజాంలో అలాగే సీడెడ్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా…
సినిమా రాయలసీమ ఏరియాలో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉంది…కాగా సినిమా లాంగ్ 4 డేస్ లో ఊహకందని కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ ఉండగా సాలిడ్ రికవరీని కూడా ఇక్కడ దక్కించుకుంది. కాగా సినిమా ఇక్కడ నాలుగు రోజుల్లో కంటిన్యూగా సినిమా…
3 కోట్లకు తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు…ఇది వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ మాత్రమే 3 రోజులు నాన్ స్టాప్ గా 3 కోట్ల కి తగ్గకుండా షేర్ ని అందుకుంది…రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా సైతం మొదటి 3 రోజులు 3 కోట్లకు తగ్గకుండా షేర్ ని అందుకోగా…
ఇప్పుడు అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ నాలుగు రోజులు కంటిన్యూగా 3 కోట్లకు తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది…రికార్డుల జాతర సృష్టిస్తూ ఇక్కడ ఓవరాల్ గా 30 కోట్ల రేంజ్ లో బిజినెస్ కి గాను….
4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఆల్ మోస్ట్ 22.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తే అక్కడ 30 కోట్ల షేర్ ని అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…