బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎండ్ లో అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసింది. అంచనాలను మించి లాంగ్ రన్ లో సంచలన కలెక్షన్స్ తో ఎపిక్ రికార్డులను సృష్టించిన…
పుష్ప2 మూవీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 213 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం సినిమా 215 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…ఓపెనింగ్స్ లో వీర లెవల్ లో కుమ్మేసినా కూడా కూడా… తర్వాత కొంచం స్లో అవ్వడంతో..
సినిమా టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ వచ్చినా కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని దాటేసింది. 215 కోట్ల టార్గెట్ ను రికవరీ చేయడం అన్నది ఊహకందని రికార్డ్ అని చెప్పాలి..
కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ లాంటి ఏరియాల్లో బిజినెస్ ను రికవరీ చేయలేక పోయింది. కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని దాటేసిన సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule Telugu States Total Collections(Inc GST)
👉Nizam: 104.70Cr
👉Ceeded: 35.70Cr
👉UA: 25.06Cr
👉East: 13.65Cr
👉West: 10.35Cr
👉Guntur: 16.10Cr
👉Krishna: 13.16Cr
👉Nellore: 8.20Cr
AP-TG Total:- 226.92CR(346.70CR~ Gross)
మొత్తం మీద 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా టోటల్ రన్ లో 11.92 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ గా తెలుగు లో నిలిచినప్పటికీ టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాల్లో 215 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ ని దాటేసి సంచలనం సృష్టించింది పుష్ప2 మూవీ.
such a fake you are on 26th jan the ap ts collection is 213 and it nearly earing ww 0.20 to 0.4 lakhs not only ap ts and after 32 days you added 13 cr share in ap ts only and how is this possible i don’t understand. mega mafia ane just accept why this all say.
https://t2blive.com/pushpa-2-the-rule-53-days-total-ww-collections-report/
please check last update
Nice update ra pumpka. On Jan 26 th the collection is 226 then what is the final collection 226 aa you action make others believe you are really part of the mafia. Can’t even believe update the collection by 13 cr so that the film will called clean hit. And when it comes to other hero films like daaku recently changed the collection by -2 cr 🤣 so that it is still called average by 99% recovery. Making your true trackers ❌ mega mafia trackers ✅