బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ గురువారం రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మీద అంచనాలు మరో లెవల్ కి ఆల్ రెడీ వెళ్ళగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఇప్పుడు రీసెంట్ గా లిమిటెడ్ గా ఓపెన్ చేశారు…
ఆల్ రెడీ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అల్టిమేట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తున్న పుష్ప2 మూవీ పక్కా మాస్ కమర్షియల్ మూవీస్ కి ఓవర్సీస్ లో మార్కెట్ తక్కువగా ఉంటుంది కానీ పుష్ప2 మాత్రం ఊచకోత కోసే బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ ఉంది….
ఇక ఇండియాలో సినిమా లిమిటెడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ను నవంబర్ 30న నార్త్ బెల్ట్ మేజర్ ఏరియాల బుకింగ్స్ ఓపెన్ చేయగా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ సినిమా బుకింగ్స్ మాస్ రచ్చ చేస్తుంది ఇప్పుడు…ఓవరాల్ గా మొదటి రోజుకి గాను బుక్ మై షో లో సినిమా…
215K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ స్టార్ట్ ను దక్కించుకుంది….ఫుల్ ఇండియా బుకింగ్స్ అన్ని చోట్లా టికెట్ హైక్స్ ను బట్టి అతి త్వరలోనే ఓపెన్ చేయబోతూ ఉండగా ఈ బుకింగ్స్ స్టార్ట్ ను చూసిన తర్వాత ఓవరాల్ గా రికార్డ్ బుకింగ్స్ తో సినిమా మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక మొదటి రోజుకి గాను ఇండియాలో సినిమా ఆల్ మోస్ట్ డే ఎండ్ అయ్యే టైంకి 11.5-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది….ఇక ఓవర్సీస్ కి గాను ఓవరాల్ గా ఇప్పుడు వరకు ఆల్ మోస్ట్ 3 మిలియన్స్ కి దగ్గర అయ్యే రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా…
ఇండియన్ కరెన్సీలో ఓవరాల్ గా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకున్న సినిమా, టోటల్ గా ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 37 కోట్ల లోపు గ్రాస్ బుకింగ్స్ తో పుష్ప2 ఎర్త్ శెట్టరింగ్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. ఇక ఫుల్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత మమ్మోత్ రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.