Home న్యూస్ పుష్ప2కి భయపడని మంచు విష్ణు…సై అంటే సై అంటున్నాడు!

పుష్ప2కి భయపడని మంచు విష్ణు…సై అంటే సై అంటున్నాడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన మమ్మోత్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సింది కానీ సినిమా షూటింగ్ డిలే వలన…

రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ కి షిఫ్ట్ అయ్యింది….కానీ రీసెంట్ గా సినిమా ఆ టైంకి కూడా రావడానికి టీం చాలా కష్టపడాల్సి వస్తుందని, షూటింగ్ లో కంటిన్యూగా డిలే ల ఎఫెక్ట్ వలన హీరో-డైరెక్టర్ ల మధ్యలో కొంచం డిఫరెన్సెస్ షూటింగ్ మరింత డిలే అవుతూ ఉండటంతో…

సినిమా ఇప్పుడు డిసెంబర్ 6న రిలీజ్ అవ్వడం కొంచం కష్టమే అనిపిస్తూ ఉందని అంటూ ఉండగా ఈ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉండటంతో ఆ డేట్ కి పుష్ప2 రాకపోతే తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఇతర సినిమాలు సిద్ధం అవుతూ ఉండగా…అన్ని సినిమాల కన్నా ముందు ఇప్పుడు..

పుష్ప2 రాకపోతే ఆ డేట్ కి రావడానికి మంచు విష్ణు(Manchu Vishnu) కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన కన్నప్ప(Kannappa Movie) ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు మంచు విష్ణు… కానీ పుష్ప2 మూవీ అనుకున్న టైంకే…

వచ్చే అవకాశం ఉందని పుష్ప2 టీం సోషల్ మీడియాలో అందరికీ క్లారిటీ ఇస్తున్నారు…అయినా కూడా డిసెంబర్ టైంలోనే ఆడియన్స్ ముందుకు రావాలని కన్నప్ప మూవీ టీం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది…అఫీషియల్ గా మంచు విష్ణు కూడా ఈ న్యూస్ ని కన్ఫాం చేయడంతో…

పుష్ప2 వచ్చినా రాకపోయినా కన్నప్ప డిసెంబర్ లోనే రానుందని కన్ఫాం అయింది…ఒకవేళ పుష్ప2 కి ఉన్న బజ్ అండ్ క్రేజ్ దృశ్యా ఏ సినిమా కి పోటికి సిద్దం అయ్యే అవకాశం ఉండదు, కానీ మంచు విష్ణు కన్నప్ప మాత్రం పోటికి సై అంటూ ఉండటంతో డిసెంబర్ లో ఏం జరుగుతుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here