Home న్యూస్ పుష్ప2 స్పెషల్ షోల టికెట్ రేటు ఇదే…ఇక రచ్చ శురూ!!

పుష్ప2 స్పెషల్ షోల టికెట్ రేటు ఇదే…ఇక రచ్చ శురూ!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా గ్రాండ్ గా డిసెంబర్ 5న రిలీజ్ కావడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా మీద స్కై హై లెవల్ లో క్రేజ్ ఉండగా ఓపెనింగ్స్ పరంగా వరల్డ్ వైడ్ గా…

సినిమా ఊహకందని రికార్డులతో ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి ముందు నైట్ నుండే భారీ లెవల్ లో స్పెషల్ మిడ్ నైట్ షోలతో సినిమా రిలీజ్ కాబోతూ ఉండగా టికెట్ హైక్స్ పరంగా కూడా భారీ రేట్స్ తో…

సినిమా రిలీజ్ కాబోతుందని అంటున్నారు…మాములుగా టాప్ స్టార్ మూవీస్ కి స్పెషల్ షోల విషయంలో ఫ్యాన్స్ అలాగే కొందరు బయర్స్ స్పెషల్ షోల కోసం భారీ మొత్తాన్ని పే చేస్తారు…తర్వాత టికెట్ రేట్స్ ని భారీగా పెంచి అమ్ముతారు…రీసెంట్ టైంలో వచ్చిన…

దేవర మూవీకి భారీ లెవల్ లో స్పెషల్ షోలు ఇలానే వేశారు. కానీ పుష్ప2 విషయానికి వస్తే…మెగా ఫ్యాన్స్ కొంచం భారీ రేట్స్ ఇవ్వడానికి ప్రస్తుతానికి వెనకడు వేస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో న్యూట్రల్ ఆడియన్స్ సినిమాను కొనడానికి ముందుకు వస్తూ ఉన్నప్పటికీ…

డైరెక్ట్ గా మేకర్స్ అన్ని మేజర్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లతో చర్చి రిలీజ్ కి ముందు నైట్ షోలకు భారీ లెవల్ లో స్పెషల్ షోలను వేయాలని డిసైడ్ అవుతున్నారు..టికెట్ రేట్స్ అఫీషియల్ గా 800-1000 వరకు ఫిక్స్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం…

డిమాండ్ ను బట్టి భారీ లెవల్ లో డిసెంబర్ 4న అర్ధరాత్రి 12 గంటల టైం నుండే సినిమా స్పెషల్ షోలు భారీ లెవల్ లో పడతాయని అంటున్నారు…స్పెషల్ షోలు అంటే ఈ రేంజ్ రేటు డీసెంట్ అనే చెప్పాలి. మరి సినిమా ఈ రేట్స్ తో ఏ రేంజ్ లో స్పెషల్ షోలతో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

1 COMMENT

  1. Edoo ee movie most awaited film antunnaru kacchithanga naa time nee ketayincchi OTT lo chustha …… Ee movie Manchi blockbuster hit avvali… distributor’s ki manchi dabbulu ravali …..prajala pocket lo undey money ki bokka padali kada ide producers idea chudam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here