రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో సైతం ఊహకందని రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) హిందీలో సాధించిన ఊచకోత ముందు ఇతర చోట్ల సాధించిన కలెక్షన్స్ రాంపెజ్…
కొంచం చిన్నగా అనిపించినా కూడా రిమార్కబుల్ ట్రెండ్ లో మాస్ ఊచకోత ని తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగించిన సినిమా ఓవరాల్ గా ఇక్కడ సాధించిన మమ్మోత్ బిజినెస్ ను ఓవరాల్ గా దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మేజర్ ఏరియా అయిన…
నైజాం ఏరియాలో ఊహకందని రేంజ్ లో 100 కోట్ల ఆల్ టైం ఎపిక్ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప2 మూవీ ఇప్పుడు ఈ బిజినెస్ మొత్తాన్ని ఇప్పుడు రికవరీ చేసి చరిత్ర సృష్టించింది ఇప్పుడు…ఊహకందని రేంజ్ లో లాంగ్ రన్ లో మాస్ రచ్చ చేసిన సినిమా…
ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలో రెండో 100 కోట్ల షేర్ ని నైజాం ఏరియాలో అందుకున్న మూవీగా నిలిచింది. అదే టైంలో సోలో హీరోగా ఈ మార్క్ ని నైజాం లో అందుకున్న ఒకే ఒక్క హీరోగా నిలిచాడు అల్లు అర్జున్…ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఎన్టీఆర్-రామ్ చరణ్ లు కలిసి నటించగా…
ఇప్పుడు పుష్ప2 తో సోలో హీరోగా ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసిన అల్లు అర్జున్ ఇక్కడ 100 కోట్ల ఎపిక్ బిజినెస్ ను సాధించి ఆ బిజినెస్ ను రికవరీ చేసిన ఒకే ఒక్క హీరోగా కూడా చరిత్ర లో నిలిచి పోయే రికార్డ్ ను అందుకున్నాడు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి లాభాలను అందుకోగలుగుతాడో చూడాలి ఇక…