Home న్యూస్ ఈ రేంజ్ రేటు పెట్టారు….షోలు కాన్సిల్… దెబ్బ పడింది అక్కడ!!

ఈ రేంజ్ రేటు పెట్టారు….షోలు కాన్సిల్… దెబ్బ పడింది అక్కడ!!

0

ఇండియా లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ….హిస్టారికల్ బిజినెస్….ఏ సినిమాకి లేనంత టికెట్ హైక్స్…అఫీషియల్ గా స్పెషల్ ప్రీమియర్స్ వేసుకునే అడ్వాంటేజ్…ఇలానే రీసెంట్ టైంలోనే ఏ సినిమాకి సైతం సొంతం అవ్వని రేంజ్ క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అయిన…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక పక్క రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో జరుగుతున్నాయి. కాగా సినిమాకి 5న నార్మల్ రిలీజ్ అయిన కూడా 4న రాత్రి 9.30 నిమిషాల టైం నుండి…

ఊహకందని రేంజ్ లో స్పెషల్ షోల రిలీజ్ కానుంది…బుకింగ్స్ లోనే అఫీషియల్ గా టికెట్ రేట్లు 800-650 వరకు ఉన్నాయి….నార్మల్ గా ఇంత హైప్ ఉన్న సినిమాకి ఈ రేంజ్ లో బుకింగ్స్ జరిగిన సినిమాకి స్పెషల్ షోలకు ఎంత రేటు అయినా కూడా పెట్టి చూడాలి అని అందరూ అనుకుంటారు…

కానీ ఇక్కడ అఫీషియల్ గానే రేటు 800 ఉండటం. GST తో కలిపి మరింత ఎక్కువ రేటు అవ్వడంతో కొన్ని చోట్ల బుకింగ్స్ బాగున్నా కూడా ఓవరాల్ గా ఆక్యుపెన్సీ మాత్రం చాలా పూర్ గా ఉందని చెప్పాలి ఇప్పుడు… కొన్ని చోట్ల బుకింగ్స్ ఏమాత్రం బాలేక పోవడంతో…

టికెట్ రేట్స్ ను థియేటర్ ఓనర్స్ స్వయంగా తగ్గిస్తూ ఉండగా…మరో పక్క ఏమాత్రం బుకింగ్స్ జరగని చాలా చోట్ల షోలను సైతం కాన్సిల్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు….దాంతో ఇంతలా రికార్డుల జాతర సృష్టించబోతున్న సినిమా కి ఇప్పుడు ప్రీమియర్స్ ని…

చూడటానికి జనాలు లేరు అంటూ సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు…ఎక్కువ కలెక్షన్స్ కోసం మేకర్స్ చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ కి కారణం అవుతుంది. వీటిని తట్టుకుని సినిమాకి ఇప్పుడు సూపర్ సాలిడ్ టాక్ చాలా అవసరం అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here