బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie), ఊహకందని ఊచకోత కోస్తూ హిందీలో తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి జోరుని చూపెడుతుంది..
కానీ అన్ని చోట్లా కుమ్మేస్తున్న సినిమా కేరళ లో మాత్రం సాలిడ్ గా దెబ్బ పడింది…మొత్తం మీద కేరళలో సినిమా 16.5 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా 7 కోట్ల రేంజ్ లోనే షేర్ ని మాత్రమే రికవరీని దక్కించుకున్న సినిమా ఓవరాల్ గా ఇక్కడ 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను…
సాధించిన సినిమా రికవరీ కోసం ఇంకా చాలా కష్టపడాల్సి ఉండగా బ్రేక్ ఈవెన్ ని ఇక్కడ అందుకోవడం కష్టమే అని చెప్పాలి. ఇక ఈ ఏరియాతో పాటు ఇప్పుడు మరో ఏరియాలో కూడా రికవరీ కొంచం కష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు. అదే తమిళనాడు ఏరియా….ఓవరాల్ గా తమిళనాడులో…
పుష్ప2 మూవీ కి 52 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ సొంతం అవ్వగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో తమిళనాడులో 62 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా షేర్ పరంగా 28 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా…
24 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…అంటే ఇంకా 52-55 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను మిగిలిన రన్ లో అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా తమిళ్ లో హోల్డ్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది….
సినిమా కి ఈ సండే తో పాటు తర్వాత క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేలు ఉండటం లాంటివి కలిసి వచ్చే అంశమే కాబట్టి స్టడీ కలెక్షన్స్ తో ఇదే జోరుని అప్పటి వరకు కొనసాగిస్తే బిజినెస్ ను అందుకోవచ్చు కానీ ప్రస్తుతానికి అయితే సినిమా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
Modda kudi ….maa TN disaster n KL lo double disaster ayindi ….nuvvu naa pingoloni matala padaaku slow adi idi Ani Inka movie therkodu katham bye bye goodbyeeee anthey