ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప2(Pushpa2 Movie) వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో మెంటల్ మాస్ జాతర సృష్టించింది..కానీ అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉంటుంది అని అందరూ అనుకున్న కేరళ మరియు తమిళనాడులో మాత్రం సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.
కేరళలో పరుగును చాలా త్వరగానే పూర్తి చేసుకున్న సినిమా తమిళనాడులో మాత్రం పడుతూ లేస్తూ పరుగును ఓకే అనిపించేలా కొనసాగించింది కానీ ఫైనల్ రన్ లో ఇక్కడ సినిమాకి ఓవరాల్ గా దెబ్బ పడింది అనే చెప్పాలి…సినిమాను అత్యంత గ్రాండ్ గా తమిళనాడులో రిలీజ్ చేశారు..
ఆల్ మోస్ట్ 52 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాకి అక్కడ మంచి ఓపెనింగ్స్ కూడా లభించింది కానీ లాంగ్ రన్ లో మరీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోలేక పోయింది…ఓవరాల్ గా రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా అక్కడ 52 కోట్ల బిజినెస్ లో..
34.86 కోట్ల రేంజ్ లో మాత్రమే షేర్ ని రికవరీ చేసింది…టోటల్ రన్ లో తమిళనాడులో సినిమా 80.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అన్ని వర్షన్ లు కలిపి సొంతం చేసుకుంది….ఉన్నంతలో సినిమాకి మంచి రికవరీనే సొంతం చేసుకున్నా కూడా అక్కడ జరిగిన బిజినెస్ దృశ్యా చూసుకుంటే మాత్రం..
52 కోట్ల బిజినెస్ లో 17.14 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 67% రేంజ్ లోనే రికవరీని బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా అక్కడ ఫ్లాఫ్ గా నే నిలిచింది అని చెప్పాలి. మొత్తం మీద కేరళ మరియు తమిళనాడు ఏరియాల్లో సినిమాకి లాస్ లు గట్టిగానే వచ్చినా మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ఈ లాస్ ను మించి రికవరీ చేశాయి…
Fake collections
22 కోట్లు అయ్యివుంటే hit అయ్యేది తమిళ్ లో పార్ట్ 1 తక్కువకి అమ్మారు బ్రేక్ ఈవెన్ అయ్యింది… ఇప్పుడు గుద్ద బలిసింది ఎక్కువకి అమ్మారు అడక్కతినండి
fake collections, fake reports , only hype and dupe .