Home న్యూస్ రాయన్ వరల్డ్ వైడ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

రాయన్ వరల్డ్ వైడ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

0
Dhanush Raayan Movie Total World Wide Pre Release Business and Break Even Target
Dhanush Raayan Movie Total World Wide Pre Release Business and Break Even Target

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie WW Business) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి…

ట్రైలర్ ఆల్ రెడీ డీసెంట్ బజ్ ను సొంతం చేసుకోగా తమిళ్ లో సినిమా మీద మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగు లో సినిమా మీద పర్వాలేదు అనిపించేలా బజ్ ఉండగా తెలుగు వాల్యూ బిజినెస్ రేంజ్ 5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా…

తెలుగులో బ్రేక్ ఈవెన్ కోసం 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా ధనుష్ నటించిన ప్రీవియస్ మూవీ కెప్టెన్ మిల్లర్ 44 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా ఇప్పుడు రాయన్ మూవీ కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది…

ఒకసారి రాయన్ మూవీ సాధించిన వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ ను గమనిస్తే… 
Raayan Movie Pre Release Business Details(Valued)
👉Tamilnadu – 28Cr~
👉Telugu States- 5Cr
👉Karnataka- 3Cr
👉ROI – 1.50Cr
👉Overseas – 7.50CR
Total WW Business – 45CR(Break Even – 46CR)

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 46 కోట్ల రేంజ్ లో షేర్ ని 85-90 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పాలి. ఇక ప్రతిష్టాత్మక 50వ తో ధనుష్ ఎలాంటి రిజల్ట్ ను ఇప్పుడు సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here