ఏడాదిన్నర నుండి బాలీవుడ్ లో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే, కరోనా వలన దాదాపు అన్ని మేజర్ మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ నే ఎంచుకున్న విషయం తెలిసిందే, కానీ మొత్తం మీద ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో బిగ్ స్టార్స్ నంటించిన సినిమాలు రెండు మూడు ఉన్నాయి.
వాటిలో లాస్ట్ ఇయర్ దీపావళి టైం లో ఆడియన్స్ ముందుకు అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ సినిమా రిలీజ్ అవ్వగా ఇప్పుడు సల్మాన్ సినిమా రాధే లా పే పెర్ వ్యూ పద్దతిలో కాకుండా డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ ని…
సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, పెయిడ్ వ్యూస్ మొత్తం మీద మొదటి వీకెండ్ లో 15 మిలియన్స్ దాకా వచ్చాయి ఈ సినిమా కి, దాంతో అంతకుముందు ఫ్రీ గా రిలీజ్ అయిన సుశాంత్ లాస్ట్ మూవీ దిల్ బేచారా కాకుండా డిజిటల్ లో హైయెస్ట్ వ్యూస్ ని పెయిడ్ లో సొంతం చేసుకుని….
ఈ సినిమా సంచలనం సృష్టించింది, ఈ రికార్డ్ ను ఇప్పుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు, కానీ పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అవ్వడం తో మరీ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ కాకున్నా మొత్తం మీద వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి ఈ సినిమాకి యూనిక్ వ్యూస్ 7.6 మిలియన్స్ దాకా వచ్చాయని అంటున్నారు. దాంతో అక్షయ్ కుమార్ లక్ష్మీ రికార్డ్ వ్యూస్ ని…
ఈ సినిమా సగం వ్యూస్ ని మాత్రమే అందుకున్నట్లు అయింది, మొత్తం మీద ఒకటి పే పెర్ వ్యూ ఒకటి డైరెక్ట్ సబ్ స్క్రిప్షన్ కాబట్టి కంపేరిజన్ లేక పోయినా సోషల్ మీడియా లో మా హీరో సినిమాకి ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయి అంటూ అక్షయ్ ఫ్యాన్స్ అలాగే సల్మాన్ ఫ్యాన్స్ మా హీరో కి పే పెర్ వ్యూ పద్దతి లో రికార్డ్ వ్యూస్ వచ్చాయి అంటూ ట్రోల్ చేసుకుంటున్నారు.