Home న్యూస్ ఆల్ రెడీ సెన్సార్ అయిన రాధే శ్యామ్ నుండి మళ్ళీ ఎంత కట్ చేశారంటే!!

ఆల్ రెడీ సెన్సార్ అయిన రాధే శ్యామ్ నుండి మళ్ళీ ఎంత కట్ చేశారంటే!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా ను మొత్తం మీద 300 కోట్ల రేంజ్ బడ్జెట్ లో విజువల్ వండర్ లా సినిమాను తెరకెక్కించగా సినిమా ఆల్ రెడీ ఇది వరకు సంక్రాంతి కి అనుకున్న టైం కే ముందు గా సెన్సార్ పనులను కూడా పూర్తీ చేసుకోగా అప్పుడు సినిమా రన్ టైం వివరాలను ఏమి రివీల్ చేయలేదు కానీ రీసెంట్ గా…

   

సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను రిలీజ్ చేయగా అందులో సినిమా రన్ టైం 2 గంటల 30 నిమిషాల టైం తో ఉండగా తర్వాత టీం సినిమాను మరింత క్రిస్ప్ గా మార్చడానికి సినిమాను మళ్ళీ ఎడిట్ చేశారు టీం. దాంతో 2 గంటల 30 నిమిషాల లెంత్ ఉన్న సినిమా నుండి….

Radhe Shyam Total World Wide Pre Release Business!

మొత్తం మీద 12 నిమిషాల ఫూటేజ్ ను డిలేట్ చేసి మొత్తం మీద 2 గంటల 18 నిమిషాల లెంత్ గా మార్చేశారు…. దాంతో సినిమా ఫుల్ క్రిస్ప్ గా మారిపోయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రన్ టైం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here