Home గాసిప్స్ మహేష్ కన్నా ఎక్కువ పేరు వస్తుందని…సీన్స్ ని డిలేట్ చేశారట…డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!!

మహేష్ కన్నా ఎక్కువ పేరు వస్తుందని…సీన్స్ ని డిలేట్ చేశారట…డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!!

812
0

  ఒక ఇష్యూ లోకి ఇంకో అర్ధం పర్ధం లేని విషయాన్ని లాగడం అంటే ఇదే నేమో…. అర్జున్ రెడ్డి లో శివ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ, తర్వాత మహేష్ భరత్ అనే నేను లో కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే, కాగా ఆ సినిమాలో తన రోల్ చిన్నదే అయినా మంచి పేరు రాగా… కానీ నిజానికి తన రోల్ మరింత ఎక్కువగా ఉండగా ఆ సీన్స్ వల్ల మహేష్…

కన్నా రాహుల్ కే పేరు ఎక్కువగా వస్తుందని మహేష్ రాహుల్ సీన్స్ ని తీయించాడని రాహుల్ తన సన్నిహితులకు చెప్పడం తనకు కూడా చెప్పడం జరిగింది అంటూ రాహుల్ రామకృష్ణ తో “మిటాయి” అనే సినిమా తీసిన దర్శకుడు ప్రశాంత్ కుమార్ తెలియజేశాడు.

మిటాయి తొలి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవడం తో రాహుల్ సినిమా తాను అనుకున్న విధంగా తీయలేదని ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వగా దర్శకుడు కూడా సినిమా అందరికీ నచ్చలేదు క్షమించండి అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా రాహుల్ తీరు పై స్పందిస్తూ మహేష్ మూవీ ని మధ్యలో లాగి సమస్య ని పెద్దది చేయాలనీ చూస్తున్నాడు అంటున్నారు సినీ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here