రాయ్ చూర్ ఏరియా నైజాం సమీపం లో ఉండగా అక్కడ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలకు హైర్స్ ఓ రేంజ్ లో ఉంటాయి, మిగిలిన హీరోల కి మించి ఇక్కడ హైర్స్ ఎన్టీఆర్ కి సొంతం అవుతాయి, ఎన్టీఆర్ అరవింద సమేత కి ఇక్కడ 1 కోటి హైర్స్ దక్కి రికార్డ్ కొట్టింది.
కాగా ఇప్పుడు మహేష్ బాబు మహర్షి సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుండగా ఈ ఏరియాలో మహర్షి కూడా భారీ హైర్స్ దక్కాయి. టోటల్ లెక్క 88 లక్షల దాకా వచ్చినట్లు సమాచారం, దాంతో తొలిరోజు నైజాం కలెక్షన్స్ రికార్డులు నమోదు చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు.