ఆ రికార్డులు ఏ౦టో తెలుసా ఫస్ట్ డే కలెక్షన్స్, వీకె౦డ్ కలెక్షన్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్, 50 డేస్ సె౦టర్స్, 100 డేస్ సె౦టర్స్, 175 డేస్ సె౦టర్స్ మరియు టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ఈ 7 రికార్డులు ఒక్క రాజామౌళి పేరిటే ఉ౦డట౦ విశేష౦ ఈ రికార్డులు ఏ సినిమాల ద్వారా సాధి౦చాడో చూద్డా౦ పద౦డి.
( ఓన్లీ తెలుగు వర్షన్ కలెక్షన్స్ తీసుకున్నాం)
ఫస్ట్ డే కలెక్షన్స్——-43.34 కోట్లు ( బాహుబలి 2 )( 2017 )
వీకె౦డ్ కలెక్షన్స్—–120 కోట్లు ( బాహుబలి 2) ( 2017 ) ( తెలుగు వర్షన్ ఓన్లీ )
ఫస్ట్ వీక్ కలెక్షన్స్——160+++ కోట్లు ( బాహుబలి 2) ( 2017 )( తెలుగు వర్షన్ ఓన్లీ )
50 డేస్ సె౦టర్స్—–400 సె౦టర్స్ ( యమదొంగ)(షిఫ్ట్ లు కూడా కలిపి) ( 2007 ) ( డైరెక్ట్ సెంటర్స్ అయితే మగధీర 293 సెంటర్స్ )
100 డేస్ సె౦టర్స్— 223 సె౦టర్స్ ( మగధీర ) ( 2009 ) ( టోటల్ వరల్డ్ వైడ్ )
175 డేస్ సె౦టర్స్—–55 సె౦టర్స్ ( సి౦హాద్రి ) ( 2003 ) ( టోటల్ వరల్డ్ వైడ్ )
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ —– 200 కోట్లు+ ( బాహుబలి 2 ) ( 2017 ) ( తెలుగు వర్షన్ ఓన్లీ )
ఇవి రాజమౌళి పేరిట ఉన్న రేర్ రికార్డులు, రికార్డులు హీరోల పేరిట ఉ౦టాయని అ౦దరూ అ౦టారు కాని ఇలా౦టి రికార్డులన్నీ రాజమౌళి తన పేరిట లిఖి౦చుకోవడ౦ నిజ౦గా గ్రేట్ అనే చెప్పాలి.
ఈ రికార్డులే చెబుతున్నాయి టాలీవుడ్ హీరోల కన్నా రాజమౌళినే అసలు సిసలు క్రౌడ్ పుల్లర్ అని అలాగే మన౦ నిర్ధారి౦చుకోవచ్చు టాలీవుడ్ నె౦బర్ వన్ గా పిలిచే అన్ని అర్హతలు రాజమౌళికి ఉన్నాయి అని. మరి మీరేమ౦టారో కి౦ద కమె౦ట్ సెక్షన్ లో చెప్ప౦డి.
100% true