Home న్యూస్ అరచాకం సామి ఇది….ఇది ఎవ్వరూ ఊహించని ట్విస్ట్!!

అరచాకం సామి ఇది….ఇది ఎవ్వరూ ఊహించని ట్విస్ట్!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి(Kalki 2898 AD) ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించిన తర్వాత ఇప్పుడు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్(The Raja Saab Movie) నుండి రీసెంట్ గా అఫీషియల్ మోషన్ పోస్టర్ ను…

రిలీజ్ చేశారు ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా….ఆల్ రెడీ సినిమా నుండి వచ్చిన ప్రభాస్ క్లాస్ లుక్స్ ఒకప్పటి వింటేజ్ లుక్స్ ని గుర్తు చేస్తూ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ పుట్టిన రోజు కి రిలీజ్ చేసిన కొత్త మోషన్ పోస్టర్ ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇస్తూ…

సినిమా లో ప్రభాస్ ఓల్డ్ లుక్ ను రివీల్ చేశారు….ప్రభాస్ ఆల్ మోస్ట్ వయసు అయిపోయిన గెటప్ లో చుట్ట వెలిగిస్తూ సింహాసనం పై స్టైల్ గా కూర్చున్న తీరు అరాచకం అనిపించేలా ఉండగా, ఇక తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పాలి.

ఓవరాల్ గా మోషన్ పోస్టర్ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో రచ్చ చేయగా, మొత్తం మీద మొన్న క్లాస్ లుక్ తో మాస్ రచ్చ చేసిన ప్రభాస్ ఈ సారి హర్రర్ టచ్ తో మెస్మరైజ్ చేశాడు…దాంతో ఊరమాస్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్….

సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి…రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ ఎవ్వరూ కూడా హర్రర్ కామెడీ మూవీస్ చేయలేదు….అలాంటిది ప్రభాస్ లాంటి భారీ పాన్ ఇండియా స్టార్ చేస్తున్న ఈ పాన ఇండియా హర్రర్ కామెడీ ఏమాత్రం వర్కౌట్ అయినా కూడా…స్త్రీ2 ని మించి ఓ లెవల్ లో ఊచకోత కోసే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here