Home న్యూస్ రజినీ “పేట” TRP రేటింగ్…ఇంత డిసాస్టర్ ఏంటి సామి!!

రజినీ “పేట” TRP రేటింగ్…ఇంత డిసాస్టర్ ఏంటి సామి!!

590
0

  సూపర్ స్టార్ రజినీ కాంత్ మూవీస్ కి తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది, కానీ రీసెంట్ మూవీ పేట మాత్రం తెలుగు లో సరైన సమయం లో రిలీజ్ చేయక పోవడం తో భారీ ఎదురుదెబ్బే తింది. సంక్రాంతి కి అంత పోటి లో రిలీజ్ కాకుండా ఉంటే కచ్చితంగా తెలుగులో మంచి విజయాన్ని అందుకునేది కానీ ఓవరాల్ గా 4 కోట్లకి పైగా షేర్ తో డిసాస్టర్ అయింది.

ఇక సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యింది, వెండితెరపై చూడని వాళ్ళు అయినా బుల్లి తెరపై చూస్తారు అనుకుంటే టెలివిజన్ లో సినిమా అట్టర్ డిసాస్టర్ అయ్యింది, తెలుగు లో టెలికాస్ట్ అయిన మొదటి సారి సినిమా కి TRP రేటింగ్ కేవలం 3.5 మాత్రమె వచ్చింది.

ఇది స్టార్ హీరోల సినిమాలలో వన్ ఆఫ్ ది లోవెస్ట్ TRP రేటింగ్ లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దాంతో సినిమా అటు వెండి తెరపై ఇటు బుల్లితెర పై కూడా డిసాస్టర్ గా మిగిలిపోయింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here