Home న్యూస్ రజినీకాంత్ వేటయ్యన్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

రజినీకాంత్ వేటయ్యన్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

0
Rajnikanth Vettaiyan WW Business and Break Even Target
Rajnikanth Vettaiyan WW Business and Break Even Target

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జైలర్(Jailer Movie) తో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయగా….ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు రజినీ నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్(Vettaiyan Movie Total World Wide Pre Release Business) సినిమా ఇప్పుడు…

దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా, మరీ జైలర్ రేంజ్ లో ఈ సినిమా మీద బజ్ లేక పోయినా కూడా రజినీ లుక్స్ ఆకట్టుకోవడం, అలాగే అనిరుద్ మరోసారి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమా ఇచ్చినట్లు తెలుస్తూ ఉండటంతో….

దసరా టైంలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లో తెలుగు లో అలాగే వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది వేటయ్యన్ మూవీ…తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బిజినెస్ ఓవరాల్ గా 17 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో నైజాంలో 8 కోట్లు, సీడెడ్ లో 2 కోట్లు…

ఆంధ్రలో 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా తెలుగు లో ఇప్పుడు సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 18 కోట్ల రేంజ్ లో వాల్యూ షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా తమిళ్ వర్షన్ అలాగే టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే….

#Rajinikanth #Vettaiyan Movie Total World Wide Pre Release Business(Valued)
👉Tamilnadu – 73Cr
👉Telugu States- 17Cr
👉Ka+KE+ROI – 25Cr
👉Overseas – 45CR~
Total WW Business – 160CR(Break Even – 162CR~)

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 160 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే 162 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా దసరా సెలవుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here