Home న్యూస్ బీస్ట్ మోడ్ లో ఐస్మార్ట్ శంకర్!

బీస్ట్ మోడ్ లో ఐస్మార్ట్ శంకర్!

141
0

ఇప్పటి వరకు చాక్లెట్ బాయ్ లుక్స్ తో ఆకట్టుకున్న యంగ్ హీరో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఐస్మార్ట్ శంకర్! డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సమ్మర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూరీ హీరోలు సినిమాలో అవారగా తిరిగిన కానీ బాడే బిల్డింగ్ విషయం లో మాత్రం ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు, ఇప్పుడు చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్ కూడా పూరీ కోసం సిక్స్ ప్యాక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు.

లేటెస్ట్ గా సినిమా కోసం తానూ చేస్తున్న సిక్స్ ప్యాక్ ని బ్యాక్ నుండి చూపుతూ బీస్ట్ మోడ్ లో ఉన్నానంటూ చెబుతున్నాడు రామ్. ఈ సినిమా తో పూరీ డైరెక్టర్ గా అల్టిమేట్ కంబ్యాక్ ఇస్తాడని అంతా భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here