Home గాసిప్స్ సైరా లో రామ్ చరణ్ ఉన్నాడా?…షాకింగ్ న్యూస్!!

సైరా లో రామ్ చరణ్ ఉన్నాడా?…షాకింగ్ న్యూస్!!

574
0

  టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా కోసం అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కాగా సినిమా లో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హేమా హేమీలు నటిస్తున్న విషయం తెలిసిందే, ఇక సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్ లు ఏవైనా ఉంటాయా… నిర్మాత అయిన రామ్ చరణ్ ఖైదీ నంబర్ 150 లో లాగా ఇందులో కూడా స్పెషల్ క్యామియో ఏమైనా చేస్తున్నాడా అన్నది ఆసక్తిని రేపగా…

మెగాస్టార్ చిరంజీవి వీటిపై రీసెంట్ గా ఇంటర్వ్యు లో క్లియర్ గా తెలియజేశారు. సినిమా లో షేర్ ఖాన్ అనే పాత్ర ఒకటి ఉంటుందని, ఆ పాత్ర కి రామ్ చరణ్ అయితే బాగుంటుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావించారని అది తనకు తెలియజేశారని చెప్పాడు మెగాస్టార్.

ఆ పాత్ర బాగున్నప్పటికీ ఆ పాత్ర నా చేతిలో చనిపోయే పాత్ర అని, అలాంటి రోల్ లో రామ్ చరణ్ ని నటింపజేయడం బాగుండదని నేనే భావించి సురేందర్ రెడ్డి కి వద్దు అని చెప్పానని మెగాస్టార్ కన్ఫాం చేశాడు. దాంతో అప్పట్లో రామ్ చరణ్ ఇందులో 10 నిమిషాల స్పెషల్ క్యామియో చేశాడు అన్న వార్తలకు పులిస్టాప్ పడినట్లు అయింది.

Sye Raa Narasimha Reddy Box Office Targets On Day 1

ఇక సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అక్కడక్కడా వినిపిస్తుందని, చివర్లో క్లైమాక్స్ ఎపిసోడ్ కి కూడా తన వాయిస్ ఓవర్ తో ఎండ్ అవుతుందని కన్ఫాం చేశారు మెగాస్టార్, దాంతో రామ్ చరణ్ లేడు అన్నది కొంచం భాద వేసిన పవర్ స్టార్ వాయిస్ సినిమా లో కూడా ఉంటుదని తెలిసి…

మెగా ఫ్యాన్స్ ఆనందంగాన్నే ఉన్నారని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సైరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Sye Raa Narasimha Reddy Total WorldWide Theaters Count!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here