Home గాసిప్స్ దిమ్మతిరిగే షాక్: ఆ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా మళ్ళీ కాన్సిల్!!

దిమ్మతిరిగే షాక్: ఆ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా మళ్ళీ కాన్సిల్!!

1145
0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాస్ట్ ఇయర్ రంగస్థలం తో హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ కొట్టగా ఈ ఇయర్ వినయ విదేయ రామ సినిమా తో భారీ డిసాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమా తో ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ మరో పక్క నిర్మాతగా సైరా సినిమా విషయం లో కూడా ఫుల్ బిజీ గా ఉన్నాడు.

కాగా ఈ బిజీ వలన ఇది వరకే రామ్ చరణ్ ఒక టాప్ డైరెక్టర్ తో మూవీ ని మిస్ అయ్యాడు, ఆ డైరెక్టరే కొరటాల శివ, RRR తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కన్ఫాం అయినప్పటికీ ముందుగా కొరటాల చిరు తో సినిమా తీయాలి కాబట్టి మరింత సమయం పట్టేలా ఉందట.

కాగా ఇదే సమయం లో సైరా తీస్తున్న సురేందర్ రెడ్డి ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కి ఒక లైన్ చెప్పినట్లు అది చరణ్ కి బాగా నచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే కొరటాల సినిమా కాన్సిల్ అవ్వడం సురేందర్ రెడ్డి సినిమా కన్ఫామయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇదంతా వచ్చే ఏడాదే తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here