Home న్యూస్ మాస్ పవర్ ఏంటో చూపించిన రామ్…ఈ టాక్ తో 30కోట్లు ఏంటి సామి!!

మాస్ పవర్ ఏంటో చూపించిన రామ్…ఈ టాక్ తో 30కోట్లు ఏంటి సామి!!

1002
0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ రెడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో భారీ అంచనాలను తట్టుకుని రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు సంక్రాంతి వీకెండ్ ను పూర్తీ చేసి వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ కెరీర్ లో మరో హిట్ గా…

నిలిచిన విషయం తెలిసిందే… సినిమా కి మొదటి రోజు వచ్చిన రివ్యూలు టాక్ సోషల్ మీడియా లో ఏమాత్రం ఆశాజనకంగా లేవు, అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవేవి ఇంపాక్ట్ చూపలేదు సరికదా సినిమా జోరు తగ్గని కలెక్షన్స్ ని ప్రతీ రోజూ సొంతం చేసుకుంటూ దూసుకు పోయింది.

RED The Film 1st Day Total Worldwide Collections!

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని టాలీవుడ్ తరుపున రెండో క్లీన్ హిట్ మూవీగా 2021 లో నిలవగా సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 30 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

RED The Film 3 Days Total Worldwide Collections!

సోమవారం అఫీషియల్ వర్కింగ్ డే ని ఎదురుకున్న సినిమా అన్ని సెంటర్స్ లో మంచి హోల్డ్ ని సొంతం చేసుకుని బెటర్ టాక్ ఉన్న క్రాక్ తో పోటి పడి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 వ రోజు 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమచారం. దాంతో సినిమా టోటల్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 30 కోట్ల మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది..

RED The Film 2 Days Total Worldwide Collections!

సినిమా కి మొదటి రోజు వచ్చిన టాక్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తుందా అని డౌట్ ఉండేది, దానికి తోడూ సినిమా జానర్ కూడా పండగ టైం కి సెట్ కాకపోవడం తో కష్టమే అనుకున్నా రామ్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపి సంక్రాంతి సీజన్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

RED The Film 4 Days Total Worldwide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here