హిట్ గీతని మాత్రం అందుకోలేక పోయింది… తర్వాత చేసిన పక్కా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ కలెక్షన్స్ ని అందుకున్నా కానీ ఇప్పుడు గోపీచంద్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రామ బాణం సినిమా గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ ఇచ్చిన డైరెక్టర్…
శ్రీవాస్ డైరెక్షన్ లో వస్తూ ఉండగా ఈ సినిమా పై బజ్ అయితే ఏర్పడింది అని చెప్పాలి. దాంతో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి 9 ఏళ్ళు కావోస్తున్నా కానీ ఈ సినిమా బిజినెస్ ఆఫర్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద….
20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ సొంతం అవుతున్నాయని తెలుస్తుంది. ఈ రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ హిట్స్ లేక పోయినా సొంతం చేసుకుంటున్న గోపీచంద్ ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంబ్యాక్ సొంతం చేసుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు. ఇదే నిజం అవుతుందో లేదో చూడాలి.