Home న్యూస్ సడెన్ రిలీజ్…అయినా దుమ్ము లేపిన రంగ్ దే టీసర్ 24 గంటల రిపోర్ట్!

సడెన్ రిలీజ్…అయినా దుమ్ము లేపిన రంగ్ దే టీసర్ 24 గంటల రిపోర్ట్!

309
0

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే అఫీషియల్ టీసర్ ని రీసెంట్ గా నితిన్ పెళ్లి రోజు కానుకగా డిసైన్ చేసి రిలీజ్ చేశారు. పెళ్లి తర్వాత లైఫ్ ఇలా ఉండబోతుంది అంటూ కామెడీ గా సినిమా టీసర్ ని కట్ చేసి ఆడియన్స్ నుండి మంచి ఇంప్రెషన్ ని దక్కించు కుంది ఈ టీసర్. ఈ ఇయర్ భీష్మ సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన నితిన్….

సమ్మర్ కే రంగ్ దే ని రిలీజ్ చేయాల్సి ఉన్నా కరోనా ఎఫెక్ట్ వలన సినిమా ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి కి సినిమా ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇక టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుండగా…

సర్ప్రైజ్ అని చెప్పినా టీసర్ అని చెప్పక పోవడం సడెన్ గా రిలీజ్ చేయడం తో టీసర్ కి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుంది అన్నది ఆసక్తిగా మారగా 24 గంటలు పూర్తీ అయ్యే సరికి టీసర్ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. 2 ఛానెల్స్ లో రిలీజ్ అయిన ఈ టీసర్ ఓవరాల్ గా…

మొదటి ఛానెల్ లో 2.5 మిలియన్ వ్యూస్ ని దక్కించుకోగా 1 లక్షా 36 వేల లైక్స్ ని దక్కించుకుంది. ఇక రెండో ఛానెల్ లో 1.6 మిలియన్ వ్యూస్ ని అందుకోగా లైక్స్ 55 వేల లైక్స్ దక్కాయి. టోటల్ గా రెండూ కలిపి చూస్తె సినిమా టీసర్ కి 4.1 మిలియన్ అప్ డేటెడ్ వ్యూస్ దక్కగా టోటల్ లైక్స్….

1 లక్షా 91 వేల లైక్స్ దక్కడం విశేషం….అందుకే టీం టోటల్ గా 5 మిలియన్ రియల్ టైం వ్యూస్ ని సినిమా దక్కించుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు. సడెన్ గా రిలీజ్ అయినా ఓవరాల్ గా సినిమా టీసర్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడం విశేషం అనే చెప్పాలి. భీష్మ టీసర్ రెస్పాన్స్ తో పోల్చితే డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here