నవంబర్ చివర్లో మళ్ళీ రంగస్థలం ఊచకోత

0
278

ఈ ఇయర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఇప్పుడు మలయాళంలో దుమ్ము లేపడానికి సిధ్ధం అవుతుంది.

సినిమా నవంబర్ మూడో వారంలో కానీ నాలుగో వారంలో కానీ అక్కడ డబ్ అయ్యి రిలీజ్ కానుంది. తెలుగు లో సాధించిన రేంజ్ లో టాక్ ని అక్కడ సాధిస్తే కచ్చితంగా కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు అక్కడ దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!