7.9 టి.ఆర్.పి రేటింగ్ దక్కినట్లు సమాచారం…ఇదీ మరీ తక్కువ కాదు కానీ కొన్ని వారాల తర్వాత టెలికాస్ట్ చేసి ఉంటె రేటింగ్ మళ్ళీ దుమ్ము లేపి ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టి.ఆర్.పి రికార్డుల విషయం లో ఆడియన్స్ కి పెద్దగా ఒదిగేది ఏమి ఉండదు కానీ బాక్స్ ఆఫీస్ రికార్డుల పరంగా మాత్రం రంగస్థలం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ మాత్రం కొంత కాలం స్టడీ గా ఉండే చాన్స్ ఉందని చెప్పొచ్చు.